Header Banner

తెలుగు విద్యార్థుల రక్షణ కోసం కేంద్రానికి లేఖ! బండి సంజయ్ కీలక ఆదేశాలు!

  Sat May 10, 2025 13:28        Politics

యుద్ధ వాతావరణం నెలకొన్న కశ్మీర్ ప్రాంతంలో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులు కేంద్రమంత్రి బండి సంజయ్‌కు లేఖ రాశారు. తమను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఆకస్మికంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో భయంతో ఉన్నామని వారు లేఖలో పేర్కొన్నారు. విద్యార్థుల ఆవేదనకు స్పందించిన బండి సంజయ్ తక్షణమే అధికారులను చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థుల రక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖతోనూ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

 

ఇది కూడా చదవండి: కేంద్రం కీలక నిర్ణయం! అప్పటివరకు ఇక విమానాలు రద్దు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బోర్డర్ లో టెన్షన్ టెన్షన్! ప్రధాని మోదీ ఎమర్జెన్సీ మీటింగ్.. సంచలన నిర్ణయం!

 

అన్నవరం ఆలయంలో వైసీపీ ఎమ్మెల్సీ ఓవరాక్షన్.. వాడువీడు అంటూ అధికారిపై మండిపాటు!

 

3 గంటలు ముందే రావాలి.. ప్రయాణికులకు ఎయిర్‌లైన్స్‌ సూచన!

 

యుద్ధం.. ఢిల్లీ ఉద్యోగుల సెలవులు రద్దు.. సరిహద్దు ప్రాంతాల్లో హై అల‌ర్ట్‌!

 

ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదం.. టీడీపీ ఎంపీ కుటుంబంలో విషాదం! ఏపీకి చెందిన మరో వ్యక్తి..

 

జగన్ కు ఊహించని షాక్! లిక్కర్ స్కాం లో నిందితులకు సుప్రీంలో చుక్కెదురు!

 

తిరుపతి జిల్లాలో మరో కీలక ప్రాజెక్టు.. నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి!

 

అలర్ట్.. 400కిపైగా ప్లైట్స్ క్యాన్సిల్.. 27విమానాశ్రయాలు మూసివేత.. ఏఏ ప్రాంతాల్లో మూతపడ్డాయంటే..

 

పాక్‌కు యూకే షాక్‌.. వీసాలపై పరిమితులు! కొత్త నిబంధనల్లో భాగంగా...

 

ఏపీలో వారికి గుడ్ న్యూస్..! తల్లికి వందనం ఎప్పటినుంచంటే..?

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #Andhrapravasi #TeluguStudents #BandiSanjay #StudentSafety #KashmirCrisis #CentralGovernment